Pawankalyan ganga pooja drone camera visuals _ janasena party

3
28

3 COMMENTS

  1. ఇది అలుపెరగని పోరాటం ఇది అవినీతిపై పోరాటం ఇది మన కోసం మన రాష్ట్ర ప్రజల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి చేసే యజ్ఞం ఈ రాజకీయ క్రీడలో కెప్టెన్ పవన్ కళ్యాణ్ అయితే ప్లేయర్స్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కలిసికట్టుగా పోరాడితే జనసేన విజయం తథ్యం ఈ పోరాటంలో ప్రత్యర్ధులు ఎన్నో విధాలుగా మనల్ని ప్రలోభ పరిచిన మనం ఎక్కడ వారికి లొంగకుండా వారి ఎత్తుకు పైఎత్తులు వేస్తూ మన పవన్ కళ్యాణ్ గారి విజయానికి నాంది పలకట మే దేయంగా ప్రతి కార్యకర్త 2019 ఎలక్షన్స్ కు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుకుంటున్నాం అలాగే గత ప్రభుత్వాలు చేసిన తప్పులను ప్రజలకు వివరిస్తూ మన జనసేన ప్రభుత్వం వస్తే జరిగే మంచి కార్యాలను ప్రజలకు వివరిస్తూ అందరిలో మార్పు తీసుకుని వారి మార్పుతో వేసే ఓటు అనే ఆయుధం అవినీతిపరులకు చెంపపెట్టులా జనసేనకు బంగారుబాటలు వేసే విధంగా ఉండాలని ఆశిస్తూ ఇదేనా చిరు విన్నపం ప్రజలందరికీ మీ మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సురేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here